Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెరెబ్రాస్ ఐపీఓతో ఉద్యోగులకు జాక్‌పాట్

Shruthi Nov 25, 2026 8:32 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
సెరెబ్రాస్ ఐపీఓతో ఉద్యోగులకు జాక్‌పాట్ - Ushodayam
ఏఐ కంపెనీ సెరెబ్రాస్‌ ఐపీఓ విజయంతో వెయ్యి మందికి పైగా ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ ఆండ్రూ ఫెల్డ్‌మన్‌ వెల్లడించారు. షేర్ల ద్వారా భారీ సంపద పొందిన ఉద్యోగులకు ఆయన మూడు ముఖ్యమైన ఆర్థిక సూచనలు చేశారు. పెట్టుబడులను వివిధ రంగాలకు విభజించాలని, ఆర్థిక నిర్ణయాల్లో తొందరపడకూడదని సూచించారు.

Comments

G
Loading comments...