వార్తలకు తిరిగి వెళ్లండి
వర్షాభావంతో తుంపర సేద్యమే దిక్కు

బొంరాస్‌పేట మండలంలోని పలు గ్రామాల్లో వర్షాభావంతో వేరుశనగ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో పంటను కాపాడుకునేందుకు తుంపర సేద్యాన్ని ఆశ్రయిస్తున్నారు.
కొద్దిపాటి నీటి వసతి ఉన్న రైతులు గుంతలు తవ్వి నీటిని తోడి స్ప్రింకర్ల ద్వారా పంటకు అందిస్తున్నారు.
Comments
Loading comments...
