Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావంతో తగ్గిన మిరప దిగుబడి

Anuroop Nov 11, 2026 11:36 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
Add as a preferred source on Google
వర్షాభావంతో తగ్గిన మిరప దిగుబడి - Ushodayam
చందర్లపాడు మండలంలో వర్షాలు సరైన సమయంలో కురవకపోవడంతో ఈ ఏడాది మిరప పంట దిగుబడి తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు భారీగా పెరగడంతో సాగు ఖర్చులైనా తిరిగి వస్తాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. గతంలో వర్షాభావంతో పత్తి పంట దెబ్బతిందని, ఈసారి మిరప పంటకూ అదే పరిస్థితి ఎదురైందని రైతులు వాపోతున్నారు.

Comments

G
Loading comments...