వార్తలకు తిరిగి వెళ్లండి
వర్షాభావంతో సంజామలలో రబీ సాగు కష్టాలు

సంజామల మండలంలో రబీ సాగు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటినా వర్షాలు లేక పంట పొలాలు పదును కాలేదు. దీంతో రైతులు సాగు చేయలేకపోతున్నారు.
మండలంలో రబీ సాధారణ సాగు విస్తీర్ణం 50 వేల ఎకరాలు కాగా, ఇప్పటివరకు పావు వంతు కూడా సాగులోకి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...
