వార్తలకు తిరిగి వెళ్లండి
వర్షాభావంతో ఎండుతున్న కంది పంటలు

కోట్పల్లి మండలంలో వర్షాలు లేకపోవడంతో కంది పంటలు ఎండిపోతున్నాయి. పంట ఎదిగే దశలో వర్షాలు కురవక భూమిలో తేమ తగ్గి మొక్కలు వాడిపోతున్నాయి.
పెట్టుబడులు పెట్టిన రైతులు దిగుబడిపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా వర్షాలు కురిస్తే పంటలు కొంతమేర నిలదొక్కుకుంటాయని ఆశిస్తున్నారు.
Comments
Loading comments...
