Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరదల్లో చిక్కుకున్న చింపాంజీలకు డ్రోన్లతో ఆహారం

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 8:55 AM అంతర్జాతీయంGeneral
అమెరికాలోని ఫ్లోరిడాలో భారీ వర్షాలకు ‘సేవ్ ది చింప్స్’ జంతు సంరక్షణ కేంద్రం నీటమునిగింది. సిబ్బంది చింపాంజీల వద్దకు వెళ్లలేకపోవడంతో డ్రోన్ల ద్వారా అరటిపండ్లు, దుప్పట్లు అందిస్తున్నారు. ‘కాలేబ్’ అనే చింపాంజీకి డ్రోన్‌తో ఆహారం అందించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. చింపాంజీలన్నీ క్షేమంగా ఉన్నాయని సంస్థ తెలిపింది. అయితే వరదలతో కేంద్రానికి భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.

Comments

G
Loading comments...