వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలికి చెందిన డి. ఆదిత్య, కార్తీక్ రాష్ట్రస్థాయి అండర్-19 తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 10, 11 తేదీల్లో పిఠాపురంలో ఈ పోటీలు జరగనున్నట్లు కోచ్ బంకురు ప్రసాద్ తెలిపారు.
ఎంపికైన క్రీడాకారులను కోటలో ఎమ్మెల్యే బేబినాయన అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

