వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకు నియోజకవర్గంలోని తణుకు, ఇరగవరం, అత్తిలి మూడు జడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. తణుకులో టీడీపీ అభ్యర్థి మట్టా వెంకట్ 16,808, ఇరగవరంలో బీజేపీ అభ్యర్థి పంపన మహాలక్ష్మి 10,487 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
అత్తిలిలో టీడీపీ అభ్యర్థి శిరగాని నాగేశ్వరరావు 14,231 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో మూడు జడ్పీటీసీ స్థానాలనూ కూటమి కైవసం చేసుకుంది.
Comments
Loading comments...

