వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడి మండలంలో జరిగిన 20 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల్లో వైసీపీ 11, టీడీపీ 9 స్థానాల్లో విజయం సాధించాయి. గరివిడి-1లో రెడ్డి భారతి, బొండపల్లిలో మీసాల విశ్వేశ్వరరావు వైసీపీ తరఫున గెలుపొందారు.
శివరాంలో గవిడి సుశీల టీడీపీ తరఫున విజయం సాధించారు. వెదుళ్లువలస, కుమారం, కొండ లక్ష్యపురం, కొండపాలెం-2, కొండపాలెం-4, కోడూరు, దేవాడ, దువ్వం, తోండ్రంగి స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు.
Comments
Loading comments...

