Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లిమర్లలో వైసీపీకి 1,340 ఓట్ల ఆధిక్యం

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 11:21 AM విజయనగరంGeneral
నెల్లిమర్లలో వైసీపీకి 1,340 ఓట్ల ఆధిక్యం - Ushodayam
నెల్లిమర్ల మండలంలోని 15 ఎంపీటీసీ సెగ్మెంట్ల పరిధిలో వైసీపీకి కూటమి పార్టీల కంటే 1,340 ఓట్లు అధికంగా వచ్చాయి. మొత్తం 37,389 ఓట్లు పోలవగా, వైసీపీకి 17,090 ఓట్లు లభించాయి. టీడీపీకి 12,152, జనసేనకు 3,598 ఓట్లు కలిపి కూటమికి 15,750 ఓట్లు వచ్చాయి. మరో 4,701 ఓట్లు చెల్లనివిగా, 406 నోటా ఓట్లుగా నమోదయ్యాయి.

Comments

G
Loading comments...