వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురం మండలం ఎంపీటీసీ-2 స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి పిట్టా సూర్యప్రకాష్ రావు విజయం సాధించారు. ఎంటెక్ పూర్తి చేసిన ఆయన గతంలో గల్ఫ్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పనిచేశారు.
స్వగ్రామానికి తిరిగొచ్చి వ్యవసాయం, ఆక్వా రంగాల్లో స్థిరపడ్డారు. ప్రజాసేవ లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని, గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
Comments
Loading comments...

