వార్తలకు తిరిగి వెళ్లండి

గోరంట్ల మండల జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి సునేత్ర అనిల్ యాదవ్ విజయం సాధించారు. ఎన్నికల అధికారులు ఆమెకు గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
అనంతరం కూటమి నాయకులతో కలిసి మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలిశారు. తన విజయానికి సహకరించిన కూటమి నాయకులు, కార్యకర్తలు, మండల ప్రజలకు సునేత్ర కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

