Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్తిలిలో ఐదు ఎంపీటీసీ స్థానాలు కూటమి కైవసం

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 11:13 AM పశ్చిమగోదావరి General
అత్తిలిలో ఐదు ఎంపీటీసీ స్థానాలు కూటమి కైవసం - Ushodayam
అత్తిలిలోని ఐదు ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించి క్లీన్ స్వీప్ చేశారు. కోరిపల్లి హరి (టీడీపీ) 678, సీతాల వెంకటలక్ష్మి (టీడీపీ) 939, అడ్డగర్ల మహాలక్ష్మి (జనసేన) 1,410 ఓట్లు సాధించారు. బడేటి త్రినాథ్ (జనసేన) 1,212, బొంతు నాగార్జున (టీడీపీ) 928 ఓట్లతో గెలుపొందారు. ఈ విజయాలతో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

Comments

G
Loading comments...