వార్తలకు తిరిగి వెళ్లండి
వర్ధన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూపులు

వర్ధన్నపేట మండలంలో ఇప్పటివరకు సుమారు 70 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. రైతులు ధాన్యాన్ని కల్లాల్లో ఆరబెడుతూనే మధ్య దళారులకు పచ్చి వడ్లను విక్రయిస్తున్నారు. సన్న వడ్లను రూ.2,700 వరకు, ఎండిన ధాన్యాన్ని రూ.3,000 వరకు కొనుగోలు చేస్తున్నారు.
ప్రభుత్వం ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో కొందరు రైతులు విక్రయించకుండా వేచి చూస్తున్నారు.
Comments
Loading comments...
