Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధాప్యంలోనూ ఆరోగ్యానికి ఇవే కీలకం

Rudhira Nov 23, 2026 11:00 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
వృద్ధాప్యంలోనూ ఆరోగ్యానికి ఇవే కీలకం - Ushodayam
ఆరోగ్యంగా వృద్ధాప్యాన్ని గడపాలంటే వ్యాధుల చికిత్సతోపాటు అంతర్గత సామర్థ్యాన్ని కాపాడుకోవాలని వైద్య నిపుణుడు ప్రొఫెసర్‌ జాన్‌ ఆర్‌. బియర్డ్‌ తెలిపారు. ఆలోచన, కదలిక, మానసిక స్థితి, చూపు, వినికిడి, జీవశక్తి ఇందులో కీలకమన్నారు. వ్యాయామం, మంచి ఆహారం, పొగ, మద్యానికి దూరంగా ఉండటం, సామాజిక సంబంధాలు కొనసాగించడం ద్వారా వయసుతోపాటు ఈ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని వివరించారు.

Comments

G
Loading comments...