వార్తలకు తిరిగి వెళ్లండి
వోల్గా వీడియోస్ అధినేతకు సైబర్ మోసం

వోల్గా వీడియోస్ వ్యవస్థాపకుడు గుడూరు ప్రసాద్ అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డు నుంచి నాలుగు నెలల్లో రూ.34.44 లక్షలు బదిలీ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఓటీపీ, నోటిఫికేషన్ రాకుండానే లావాదేవీలు జరిగాయని, ఫోన్లో అనుమానాస్పద యాప్ ఉండవచ్చని తెలిపారు. అమెజాన్ పేర్లతో నగదు బదిలీ అయినట్లు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
