వార్తలకు తిరిగి వెళ్లండి
పులి కదిలిందా... సెకన్లలో తెలిసిపోతుంది

అడవుల్లో పులుల కదలికలను గుర్తించేందుకు అటవీశాఖ ఏఐ కెమెరాలు, జీపీఎస్, కెమెరా ట్రాప్స్‌ను వినియోగిస్తోంది. ప్రయోగాత్మక పరీక్షల్లో పులి సంచారాన్ని గుర్తించిన 30 సెకన్లలోనే సిబ్బందికి అలర్ట్‌లు అందాయి.
తెలంగాణలోనూ పులుల పర్యవేక్షణకు హైదరాబాద్ అరణ్య భవన్‌లో ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వులను ఈ కేంద్రానికి అనుసంధానించారు.
Comments
Loading comments...
