Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి మార్కెట్‌లో పెరిగిన పంటల ధరలు

Kiran Nov 13, 2026 10:45 AM వనపర్తిGeneral
Add as a preferred source on Google
వనపర్తి మార్కెట్‌లో పెరిగిన పంటల ధరలు - Ushodayam
వనపర్తి వ్యవసాయ మార్కెట్‌లో వారం రోజుల్లో వరి, వేరుశనగ ధరలు పెరిగాయి. నవంబర్ 5న క్వింటాల్ వేరుశనగ గరిష్ఠ ధర రూ.9,710 ఉండగా, 11న రూ.10,002కు, 12న రూ.10,302కు చేరింది. వారం రోజుల్లో రూ.592 పెరిగింది. వరి క్వింటాల్ ధర నవంబర్ 5న రూ.3,061 ఉండగా, 11న రూ.3,426కు, 12న రూ.3,429కు చేరింది. వారం రోజుల్లో రూ.368 పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...