Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వల్లూరు ZPHSకు రెండు అదనపు గదులు మంజూరు

Kiran Nov 13, 2026 9:49 AM మహబూబ్‌నగర్General
Add as a preferred source on Google
వల్లూరు ZPHSకు రెండు అదనపు గదులు మంజూరు - Ushodayam
వల్లూరు ZPHS పాఠశాలను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను పరిశీలించి, రెండు అదనపు తరగతి గదులు, ఒక బాలుర మరుగుదొడ్డి యూనిట్‌ను మంజూరు చేశారు. పదో తరగతి విద్యార్థులు ఎస్‌ఎస్‌సీలో ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో HM జగదీష్ కుమార్, సర్పంచ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఛైర్మన్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...