Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో సెమీకండక్టర్ పరిశ్రమ: సీఎం

Anuroop Nov 12, 2026 2:40 PM విశాఖపట్నంGeneral
Add as a preferred source on Google
విశాఖలో సెమీకండక్టర్ పరిశ్రమ: సీఎం - Ushodayam
విశాఖపట్నంలో త్వరలో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నగరంలో జరిగిన సీఐఐ సదస్సులో మాట్లాడుతూ, తన నాయకత్వంలో ఇప్పటివరకు ఎనిమిది సీఐఐ సదస్సులు నిర్వహించామని తెలిపారు. తనపై నమ్మకంతోనే పలువురు పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తున్నారని పేర్కొన్నారు. విశాఖను దేశంలోనే అత్యంత సురక్షితమైన, స్వచ్ఛమైన నగరంగా అభివర్ణించారు.

Comments

G
Loading comments...