వార్తలకు తిరిగి వెళ్లండి
విశాఖలో నేటి నుంచి సీఐఐ సమ్మిట్

విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఈ నెల 12, 13 తేదీల్లో 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ జరగనుంది. నవంబర్ 12న ఉదయం 10.30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు.
పలు దేశాల ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలు హాజరుకానుండగా, సీఎం చంద్రబాబు సంస్థల ప్రతినిధులతో భేటీ కానున్నారు. గత సమ్మిట్‌లో రూ.86 వేల కోట్ల పెట్టుబడులు రాగా, ఈసారి మరిన్ని పెట్టుబడులపై ఆశలు నెలకొన్నాయి.
Comments
Loading comments...
