Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ పార్కులో నిర్వహణ కరువు

Anuroop Nov 11, 2026 10:57 AM విశాఖపట్నంGeneral
Add as a preferred source on Google
విశాఖ పార్కులో నిర్వహణ కరువు - Ushodayam
జీవీఎంసీ 12వ వార్డు విశాలాక్షి నగర్ రెవెన్యూ కాలనీలోని పార్కు నిర్వహణ లేక అధ్వానంగా మారింది. పిచ్చిమొక్కలు పెరిగిపోగా, పిల్లలు ఆడుకునే పరికరాలు తుప్పుపట్టి, సగానికి పైగా విరిగిపోయాయి. లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేసిన పార్కులపై అధికారులు నిర్లక్ష్యం వీడాలని స్థానికులు కోరుతున్నారు. కనీసం ఆరు నెలలకోసారి పార్కులను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...