Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినయ్ భాస్కర్ హౌస్ అరెస్ట్.. పలువురు నేతల అరెస్టు

Kiran Nov 11, 2026 10:04 AM హన్మకొండ General
Add as a preferred source on Google
వినయ్ భాస్కర్ హౌస్ అరెస్ట్.. పలువురు నేతల అరెస్టు - Ushodayam
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను వడ్డేపల్లిలోని నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కుడా మాజీ ఛైర్మన్ మర్రి యాదవరెడ్డితో పాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నేతలను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ కార్పొరేటర్ దాస్యం విజయభాస్కర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...