Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండలో వీధి కుక్కల బెడద

Anuroop Nov 09, 2026 12:27 PM పల్నాడు General
Add as a preferred source on Google
వినుకొండలో వీధి కుక్కల బెడద - Ushodayam
వినుకొండ పట్టణంలో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయపెడుతున్నాయి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఆందోళన చెందుతుండగా, ద్విచక్ర వాహనదారులపై కుక్కలు ఎగబడటంతో పలువురు అదుపుతప్పి కిందపడుతున్నారు. వీధి కుక్కల బెడద నివారణకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...