వార్తలకు తిరిగి వెళ్లండి
విమానయాన రంగంలోకి అదానీ గ్రూప్?

దేశీయ విమానయాన సంస్థల్లో పెట్టుబడులకు అదానీ గ్రూప్ ఆసక్తి చూపుతోంది. ఇందుకోసం ప్రభుత్వ అనుమతి కోరినట్లు గ్రూప్ సీఎఫ్‌ఓ జుగేశిందర్ సింగ్ తెలిపారు. ఇతర ఎయిర్‌లైన్స్‌కు పెట్టుబడుల ద్వారా మద్దతివ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు.
భారత్‌లో విమాన ప్రయాణాలకు భారీ అవకాశాలున్నాయని, రోజువారీ విమానాల సంఖ్య 30 వేలకు చేరాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అదానీ గ్రూప్ 8 విమానాశ్రయాలను నిర్వహిస్తోంది.
Comments
Loading comments...
