వార్తలకు తిరిగి వెళ్లండి
తక్కువ ధరకే YOROTO బ్లూటూత్ స్పీకర్

YOROTO సంస్థ 10W పవర్ అవుట్‌పుట్‌తో పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్‌ను విడుదల చేసింది. చిన్న సైజులో మెరుగైన బాస్‌తో పాటు బ్లూటూత్, USB, మెమరీ కార్డ్ ద్వారా మ్యూజిక్ వినవచ్చు.
హ్యాండ్స్‌ఫ్రీ కాలింగ్ కోసం ఇన్‌బిల్ట్ మైక్, 4-6 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉన్నాయి. ప్రస్తుతం రూ.426 ఆఫర్ ధరకు అందుబాటులో ఉంది.
Comments
Loading comments...
