Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.500లోపే MAGICMART ఇయర్‌బడ్స్

Anuroop Nov 28, 2026 7:56 AM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
రూ.500లోపే MAGICMART ఇయర్‌బడ్స్ - Ushodayam
MAGICMART Narvana Coach TWS ఇయర్‌బడ్స్ ప్రస్తుతం రూ.491-500 మధ్య లభిస్తున్నాయి. HD సౌండ్, డీప్ బాస్, గేమింగ్ మోడ్, ENC ఫీచర్లతో వస్తున్నాయి. ఛార్జింగ్ కేసుతో కలిపి 48 గంటల బ్యాటరీ లైఫ్, IPX5 వాటర్ రెసిస్టెన్స్, ఏడాది వారంటీ ఉన్నాయి. వీటి అసలు ధర రూ.1,999.

Comments

G
Loading comments...