Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తక్కువ ధరకే Noise Buds N1 Pro

Anuroop Nov 28, 2026 7:31 AM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
తక్కువ ధరకే Noise Buds N1 Pro - Ushodayam
Noise Buds N1 Pro ఇయర్‌బడ్స్ రూ.1,499కు విడుదలయ్యాయి. 32dB ANC, క్వాడ్ మైక్, మెటాలిక్ డిజైన్‌తో క్రోమ్ పర్పుల్ రంగులో ఆకట్టుకుంటున్నాయి. ఛార్జింగ్ కేసుతో కలిపి 60 గంటల ప్లేటైమ్, 10 నిమిషాల ఛార్జింగ్‌తో 2 గంటల ప్లేబ్యాక్ లభిస్తుంది. బ్లూటూత్ 5.3, గేమింగ్ మోడ్ ఉన్నాయి.

Comments

G
Loading comments...