Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రెడిట్ కార్డులతో రూ.2.45 లక్షల కోట్ల షాపింగ్

Shruthi Nov 27, 2026 9:40 PM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
క్రెడిట్ కార్డులతో రూ.2.45 లక్షల కోట్ల షాపింగ్ - Ushodayam
అక్టోబర్ నెలలో డెబిట్ కార్డుల కంటే క్రెడిట్ కార్డుల ద్వారా జరిగిన కొనుగోళ్లు ఆరు రెట్లు ఎక్కువగా నమోదయ్యాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం క్రెడిట్ కార్డులతో రూ.2.45 లక్షల కోట్ల వ్యయం జరగగా, డెబిట్ కార్డులతో రూ.40,492 కోట్ల కొనుగోళ్లు మాత్రమే జరిగాయి. క్రెడిట్ కార్డుల వాడకంలో ఆన్‌లైన్ లావాదేవీలే రూ.1.54 లక్షల కోట్లతో అగ్రస్థానంలో నిలిచాయి.

Comments

G
Loading comments...