వార్తలకు తిరిగి వెళ్లండి
8 కంపెనీల ఐపీఓలకు సెబీ గ్రీన్‌సిగ్నల్

స్టెరిలైట్ ఎలక్ట్రిక్, అనన్య బిర్లాకు చెందిన స్వతంత్ర మైక్రోఫిన్ సహా 8 కంపెనీల ఐపీఓలకు సెబీ ఆమోదం తెలిపింది. గౌరిక్ ఫ్యాషన్స్, ఎమరాల్డ్ జువెల్ తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.
స్టెరిలైట్ ఎలక్ట్రిక్ రూ.1,500 కోట్లు, స్వతంత్ర మైక్రోఫిన్ రూ.3,000 కోట్లు సమీకరించనున్నాయి. మరోవైపు బీవిశాల్ ఆయిల్ అండ్ ఎనర్జీ, పెంటాకిల్ కన్సల్టెంట్స్ ఐపీఓ పత్రాలను ఉపసంహరించుకున్నాయి.
Comments
Loading comments...
