Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానాశ్రయ ప్రాంతంలో వాగుల మళ్లింపునకు రూ.57.49 కోట్లు

Shruthi Nov 13, 2026 7:23 AM ఆదిలాబాద్General
Add as a preferred source on Google
విమానాశ్రయ ప్రాంతంలో వాగుల మళ్లింపునకు రూ.57.49 కోట్లు - Ushodayam
విమానాశ్రయ ప్రాంతంలో ప్రవహించే వాగులను మళ్లించేందుకు రూ.57.49 కోట్లతో 2.67 కిలోమీటర్ల మేర కాలువ నిర్మించనున్నారు. కుమ్మరికుంట, జువ్వికుంట, కేఆర్కే కాలనీ వైపు నుంచి వచ్చే వాగుల నీటిని మళ్లించనున్నారు. ఇందిరమ్మ కాలనీ, కచ్‌కంటి రహదారి పక్క నుంచి కాలువ తవ్వి, కచ్‌కంటి గ్రామ చివరన చించుఘాట్‌ నుంచి వచ్చే మెట్ట వాగులో కలపనున్నారు.

Comments

G
Loading comments...