Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమాన సర్వీసులు రద్దు

Udayam Desk Nov 14, 2026 7:39 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
విమాన సర్వీసులు రద్దు - Ushodayam
పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా సౌదీ అరేబియాకు వెళ్లే విమాన సర్వీసుల రద్దును ఎయిరిండియా నవంబర్ 30 వరకు పొడిగించింది. ప్రయాణికులకు రీషెడ్యూల్ లేదా పూర్తి డబ్బు వాపసు సదుపాయం కల్పిస్తామని, ఇండిగో, ఆకాశ సంస్థలు కూడా సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించాయి.

Comments

G
Loading comments...