వార్తలకు తిరిగి వెళ్లండి
విమాన సేవల ఆధునీకరణకు నిధులివ్వాలి

అమెరికాలో వేలాది విమానాలు రద్దవడం, ప్రయాణికులు ఇబ్బందులు పడటంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. దేశ విమాన ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఆధునీకరించేందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్‌ను కోరారు. ప్రస్తుత వ్యవస్థలో చాలా భాగం 50 ఏళ్ల నాటిదని పేర్కొన్నారు.
మరోవైపు ఆదివారం అమెరికాలో విమాన సేవలు చాలావరకు సాధారణ స్థితికి చేరుకున్నాయి.
Comments
Loading comments...
