Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికలాంగుల సంఘం నేత ముందస్తు అరెస్ట్

Harika Nov 09, 2026 11:42 AM మహబూబ్‌నగర్General
Add as a preferred source on Google
వికలాంగుల సంఘం నేత ముందస్తు అరెస్ట్ - Ushodayam
సీఎం కొడంగల్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వికలాంగుల సంఘం ప్రధాన కార్యదర్శి కావలి వెంకటయ్యను పోలీసులు కల్వకుర్తిలో తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. పర్యటన ముగిసే వరకు పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారని ఆయన తెలిపారు. పింఛన్ పెంపు, ఉచిత బస్సు ప్రయాణం, ఇళ్లలో రిజర్వేషన్ హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని వెంకటయ్య పేర్కొన్నారు. హామీలు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...