వార్తలకు తిరిగి వెళ్లండి
దూడపై దాడి చేసి చంపిన చిరుత
వికారాబాద్ జిల్లా గోవింద్ బుద్య నాయక్ తాండాలో రైతుకు చెందిన దూడపై చిరుత దాడి చేసి చంపేసింది.
ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
Comments
Loading comments...
