వార్తలకు తిరిగి వెళ్లండి
విజయవాడలో విగ్రహాలకు ముసుగుల తొలగింపు

విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికలు ముగియడంతో ఎన్నికల కోడ్ తొలగించారు. దీంతో ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి అధికారులు ముసుగు తొలగించారు.
నగరంలోని ఇతర రాజకీయ నాయకుల విగ్రహాలపైనా ముసుగులను కార్పొరేషన్ సిబ్బంది తొలగించి, పరిసరాలను శుభ్రం చేశారు. దీంతో నగరంలో ఎన్నికల కోడ్ ముగిసింది.
Comments
Loading comments...
