Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో వెల్లుల్లి ధర రూ.180

Anuroop Nov 13, 2026 10:30 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
Add as a preferred source on Google
విజయవాడలో వెల్లుల్లి ధర రూ.180 - Ushodayam
విజయవాడ రైతుబజార్లలో శుక్రవారం కూరగాయల ధరలు స్వల్ప మార్పులతో కొనసాగాయి. టమాట రూ.26, వంకాయ రూ.48, బెండ రూ.44, పచ్చిమిర్చి రూ.32, బీరకాయ రూ.40, దోస రూ.30గా ఉన్నాయి. క్యారెట్ రూ.50, ఉల్లిపాయలు రూ.35, అల్లం రూ.76, వెల్లుల్లి రూ.180, చిక్కుళ్లు రూ.75, కీరదోస రూ.44గా విక్రయించారు.

Comments

G
Loading comments...