వార్తలకు తిరిగి వెళ్లండి
విజయవాడలో కూరగాయల ధరలు

విజయవాడ రైతుబజార్లలో సోమవారం కూరగాయల ధరలు సాధారణంగా ఉన్నాయి. టమాట రూ.29, వంకాయ రూ.32, బెండ రూ.25, పచ్చిమిర్చి రూ.26, కాకరకాయ రూ.34, బీరకాయ రూ.40.
దోసకాయ రూ.26, సొరకాయ రూ.15, పొట్లకాయ రూ.20, క్యాబేజీ రూ.24, కాలీఫ్లవర్ రూ.30, క్యారెట్ రూ.45, దొండకాయ రూ.24, ఉల్లిపాయలు రూ.35, బంగాళదుంప రూ.25, అల్లం రూ.76, వెల్లుల్లి రూ.180, చిక్కుళ్లు రూ.70, బీట్‌రూట్ రూ.35, కీరదోస రూ.44గా ఉన్నాయి.
Comments
Loading comments...
