Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో బాలుడిని కారుతో ఢీకొట్టిన మైనర్లు

Rudhira Nov 23, 2026 12:24 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
Add as a preferred source on Google
విజయవాడలో నలుగురు మైనర్లు అతివేగంగా, నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ బాలుడిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటన తర్వాత స్థానికులు నలుగురు మైనర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Comments

G
Loading comments...