Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రూ.45 కోట్లతో రోబోటిక్‌ సర్జరీ కేంద్రం

Sujatha Nov 20, 2026 11:40 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
Add as a preferred source on Google
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రూ.45 కోట్లతో రోబోటిక్‌ సర్జరీ కేంద్రం - Ushodayam
విజయవాడ ప్రభుత్వ బోధనాసుపత్రిలో రూ.45 కోట్లతో రోబోటిక్‌ సర్జరీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. తర్వాత విశాఖ, కర్నూలులోనూ ఈ సేవలు అందుబాటులోకి తేనున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఆధునిక వైద్య సేవల కోసం రూ.1,011 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో క్యాన్సర్‌, ఐవీఎఫ్‌, అవయవ మార్పిడి కేంద్రాలు ఉన్నాయి.

Comments

G
Loading comments...