Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలో టీడీపీ, వైసీపీ మధ్య స్వల్ప తేడా

Anuroop Nov 09, 2026 11:10 AM విజయనగరంGeneral
Add as a preferred source on Google
విజయనగరంలో టీడీపీ, వైసీపీ మధ్య స్వల్ప తేడా - Ushodayam
విజయనగరం జిల్లాలో జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీడీపీ, వైసీపీ మధ్య 6,048 ఓట్ల స్వల్ప వ్యత్యాసం నమోదైంది. టీడీపీకి 4,19,528, వైసీపీకి 4,13,480 ఓట్లు వచ్చాయి. జనసేనకు 72,381, బీజేపీకి 16,396, ఇతరులకు 22,133, నోటాకు 6,758 ఓట్లు పోలయ్యాయి. చెల్లని ఓట్లు 29,172 కాగా, జిల్లాలో మొత్తం 9,79,848 ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...