వార్తలకు తిరిగి వెళ్లండి
విజయనగరం జిల్లాలో నాగుల చవితి సందడి

విజయనగరం జిల్లావ్యాప్తంగా శుక్రవారం నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజాం మండలంలోని పొగిరి, కంచరం, అంతకాపల్లి, విఆర్ అగ్రహారం, రాజాంతో పాటు పలు గ్రామాల్లో భక్తులు పుట్టల్లో పాలు, గుడ్లు, నైవేద్యాలు సమర్పించి నాగదేవతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
వేడుకలతో గ్రామాల్లో పండుగ సందడి నెలకొంది.
Comments
Loading comments...
