Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జడ్పీ చైర్మన్‌గా మజ్జి సిరి సహస్ర

Manjunath Nov 20, 2026 3:51 PM విజయనగరంGeneral
Add as a preferred source on Google
విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌గా మజ్జి సిరి సహస్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. తెర్లాం జడ్పీటీసీ సభ్యురాలిగా గెలుపొందిన సిరి సహస్ర, విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె.

Comments

G
Loading comments...