Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీసీపై చర్యలకు డిమాండ్ చేస్తూ మహిళా ప్రొఫెసర్ నిరాహార దీక్ష

Rudhira Nov 23, 2026 1:16 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
వైస్‌ ఛాన్సలర్‌ అల్దాస్‌ జానయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మహిళా ప్రొఫెసర్‌ తేజశ్రీ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. వీసీని పదవిలో కొనసాగించడం తనకు అన్యాయమని ఆమె అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి న్యాయం చేయాలని, వర్సిటీలో మహిళల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరారు. తన మద్దతుదారులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

Comments

G
Loading comments...