Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీర్లగడ్డ తండాలో చేయూత పెన్షన్ ఉత్తర్వుల పంపిణీ

Sai Nath Nov 20, 2026 2:30 PM నల్గొండGeneral
Add as a preferred source on Google
వీర్లగడ్డ తండాలో చేయూత పెన్షన్ ఉత్తర్వుల పంపిణీ - Ushodayam
అనుముల మండలం వీర్లగడ్డ తండా గ్రామపంచాయతీలో 17 మంది లబ్ధిదారులకు మంజూరైన చేయూత పెన్షన్ ఉత్తర్వులను సర్పంచ్ కొప్పుల రమణ భగవాన్ నాయక్ పంపిణీ చేశారు. పెన్షన్లు మంజూరు చేసినందుకు లబ్ధిదారులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పెరుమాళ్ళ మల్లేశ్వరి, వార్డు సభ్యులు మౌనిక, అశోక్, భూక్యా, సుధా, నగేష్, రాములు నాయక్, సిబ్బంది రమేశ్, తారసింగ్, బాలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...