వార్తలకు తిరిగి వెళ్లండి

వీరఘట్టం మండలంలో దీపావళి సందడి మొదలైంది. దుకాణాల్లో కొనుగోలు చేసిన మతాబులను చిన్నారులు ఇళ్ల డాబాలపై ఎండబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఎండబెడితే సాయంత్రం బాగా కాలుతాయని వారు భావిస్తున్నారు.
మరోవైపు మహిళలు ఇళ్లలో పిండివంటల తయారీలో బిజీగా ఉన్నారు. దీంతో మండలంలో పండుగ సందడి నెలకొంది.
Comments
Loading comments...

