వార్తలకు తిరిగి వెళ్లండి

వీరఘట్టం-4 ఎంపీటీసీ స్థానాన్ని 20 ఏళ్ల తర్వాత టీడీపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి కర్నేన అశ్విని తన ప్రత్యర్థిపై 219 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
గతంలో కాంగ్రెస్, వైసీపీ అభ్యర్థులే గెలుస్తూ వచ్చిన ఈ స్థానంలో ఈసారి టీడీపీ విజయం సాధించింది. దీంతో ఆ సెగ్మెంట్ టీడీపీ ఖాతాలో చేరింది.
Comments
Loading comments...

