వార్తలకు తిరిగి వెళ్లండి
విగ్రహాల తొలగింపుపై మహా ధర్నా

నల్లబెల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో అంబేడ్కర్, వివేకానంద విగ్రహాల తొలగింపు యోచనను వ్యతిరేకిస్తూ MRPS, MSP, స్వేరో, బహుజన సంఘాల ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు.
డిపో మేనేజర్ వ్యాఖ్యలను ఖండించిన నాయకులు క్షమాపణ చెప్పాలని, విగ్రహాల తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో MRPS నాయకులు, సర్పంచ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...
