Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ తీగలు తగిలి హార్వెస్టర్ దగ్ధం

Harika Nov 09, 2026 10:35 AM నల్గొండGeneral
Add as a preferred source on Google
విద్యుత్ తీగలు తగిలి హార్వెస్టర్ దగ్ధం - Ushodayam
నల్లగొండ మండలం మెల్లదుప్పలపల్లి గ్రామంలో వరి కోతకు వెళ్లిన హార్వెస్టర్‌కు విద్యుత్ తీగలు తగలడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి హార్వెస్టర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...