Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్‌తో వానరం మృతి

Anuroop Nov 12, 2026 2:35 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
Add as a preferred source on Google
విద్యుత్ షాక్‌తో వానరం మృతి - Ushodayam
గుడిబండ పశువుల ఆసుపత్రి ఆవరణలో విద్యుత్ షాక్‌కు గురై ఓ వానరం మృతిచెందింది. కిందకు వేలాడుతున్న విద్యుత్ వైరు తగలడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. విద్యుత్ వైర్ల వల్ల మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి వేలాడుతున్న వైర్లను సరిచేయాలని కోరారు.

Comments

G
Loading comments...